పీలేరులో దొంగల బీభత్సం

పీలేరు మండలం మారుతి నగర్‌కు చెందిన ఉపాధ్యాయ దంపతులు లక్ష్మీ, వారి ఇంటికి 10 రోజుల పర్యటన అనంతరం తిరిగి రాగా, ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పీలేరు పోలీసులకు సమాచారం అందించడంతో, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్