వడ్డిపల్లి రోడ్డు ప్రమాదం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

పీలేరు మండలం వడ్డిపల్లి సమీపంలో ఈ నెల 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం నాటికి నాలుగుకు చేరింది. ప్రమాదంలో గాయపడి తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్ నౌహిద్ సోమవారం మృతి చెందడంతో ఈ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్