వాయల్పాడు: యువకుడి ఆత్మహత్యాయత్నం

వాయల్పాడుకు చెందిన కె.నరసింహులు (30) అనే యువకుడు కుటుంబ సమస్యల కారణంగా శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి, అక్కడి నుంచి రుయాకు తరలించారు.

సంబంధిత పోస్ట్