ప్రొద్దుటూరులో అన్నదాన కార్యక్రమం

ప్రొద్దుటూరులోని స్థానిక మైదుకూరు రోడ్డులో గల పాత అన్వర్ హాల్ వద్ద శనివారం తెలుగుదేశం నాయకులు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వెయ్యి మందికి పైగా వృద్ధులకు, సాధువులకు అన్నదానం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పి చల్లా పావని పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్