సురేష్ నాయుడును పరామర్శించిన ఎమ్మెల్యే

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సీఎం సురేష్ నాయుడు కాలు విరిగి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, పోట్లదుర్తి గ్రామంలోని ఆయన స్వగృహానికి శుక్రవారం వెళ్లి సురేష్ నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕