కడప జిల్లా ప్రొద్దుటూరులో వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ప్రజా సంఘాల నాయకుడు జేష్ట భాస్కర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తహసిల్దార్ ఆఫీస్ నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన విఆర్ఏలు వీఆర్ఏల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పే స్కేల్, ఉద్యోగ భద్రత కారుణ్య నియామకాలు, అర్హత కలిగిన వారికి పదోన్నతులు వెంటనే కల్పించాలంటూ నినాదాలు చేశారు. వీఆర్ఏల ఐక్యత వర్ధిల్లాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.