ప్రొద్దుటూరులో అద్భుతం.. వేప చెట్టుకు పాలు (వీడియో)

ప్రొద్దుటూరు మండలం గోపవరంలోని ఓ ప్రార్థన మందిరం వద్ద మంగళవారం వేప చెట్టుకు పాలు కారడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రజలు అక్కడికి చేరుకొని చెట్టుకు పూజలు చేశారు. వాతావరణంలోని మార్పుల వల్ల చెట్టులోని రసాయనాలు ఇలా పాలవలే బయటకు వస్తాయని వృక్షశాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్