ప్రొద్దుటూరు: జగన్ కు సవాల్ విసిరిన మంత్రి సవిత

2014-19లో తాము, 2019-24లో వైసీపీ చేసిన అభివృద్ధికి, ఈ 6 నెలల్లో తాము చేస్తున్న అభివృద్ధి పనులపై చర్చించేందుకు మాజీ సీఎం జగన్ రావాలని మంత్రి సవిత సవాల్ విసిరారు. సోమవారం ప్రొద్దుటూరు చిన్నచెప్పలిలోని రెవెన్యూ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ భూములు తమకు తెలియకుండానే ఎవరో ఎక్కించుకున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. యువకులకు ఉపాధి కల్పించకే అఘాయిత్యాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్