పులివెందులలో దొంగల హల్ చల్

పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న విజయ హోమ్స్ లోని హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు హరి నివాసంలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ చోరీలో సుమారు రూ. కోటి నగదును దుండగులు అపహరించి తీసుకెళ్లినట్లు సమాచారం ఈ విషయం తెలుసుకున్న పులివెందుల డిఎస్పీ మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్