పులివెందులలో మెగా రక్తదాన శిబిరం

దివంగత స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా బుధవారం పులివెందుల బాకరాపురం లోని వై.ఎస్. ఆర్ ఆడిటోరియం నందు మెగా రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పులివెందుల నియోజకవర్గ ఆర్.టి.ఐ అధ్యక్షులు మారుతి రెడ్డి మంగళవారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్