పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్ ఆదివారం పట్టణంలోని వైస్సార్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జిల్లాస్థాయి క్రీడా పోటీలను తిలకించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు. పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారికి పార్టిసిపేట్, మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు.