పులివెందుల పట్టణంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని శుక్రవారం ఒక ప్రకటనలోవిద్యుత్ ఏఈ కే. రమేష్ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుండి 12గంటల వరకు 11 కేవీ లైన్స్ క్రింద చెట్లు నరికివేత కార్యక్రమం వున్నందున పెద్ద రంగాపురం సబ్ స్టేషన్ నుండి ఆర్ తుమ్మలపల్లి ఫీడర్, నల్లపురెడ్డిపల్లి సబ్ స్టేషన్ నుండి నల్లగొండ వారి పల్లి పరిధిలోని గ్రామాలకు, విద్యుత్ వినియోగదారులకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.