తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలె బిడ్డ కు శ్రీరామ రక్ష అని ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీలత పేర్కొన్నారు. గురువారం ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్బంగా పులివెందుల పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు, తల్లులకు ఏర్పాటు చేసిన తల్లి పాలవారోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమ లో ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీలత అన్నారు. ఆమె మాట్లాడుతూ తల్లి ముర్రు పాలే మొదటి టీకా గా పని చేస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్