వేంపల్లి: అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి

వేంపల్లి పట్టణ స్వామి వివేకానంద స్వామి స్కూలు వెనకవైపు పొలాల్లో ఆదివారం కాలిన గాయాలతో యువకుడిని స్థానికులు గుర్తించారు. వెంటనే కడప రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా దారి మధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు వల్లూరు మండలం పైడిపాలెంకు చెందిన రామయ్యగా గుర్తించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మురళి నాయక్, సీఐలు వెంకటరమణ, నరసింహులు, చాంద్ బాషాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్