బి.కొత్తకోట: వ్యక్తి ఆచూకీ లభ్యం

బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన 80 ఏళ్ల సయ్యద్ బాషా ఈ నెల 27న ధర్మవరంలో కనిపించకపోవడంతో కుటుంబం ఆందోళనకు గురైంది. అయితే సోమవారం రాత్రి ఆయన ధర్మవరం బస్టాండ్లో కనిపించగా, గుర్తించిన కొందరు బంధువులకు సమాచారం అందించారు. వారు వెంటనే వెళ్లి బాషాను ఇంటికి తీసుకుని వచ్చినట్లు కుమారుడు సయ్యద్ సత్తార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్