రైల్వే కోడూరు: నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు దుర్మరణం

ఆడుకోవడానికి ఊరు సమీపంలోని కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. చిట్వేలు మండలం మైలపల్లి పంచాయతీ రాచపల్లికి చెందిన చొక్కరాజు దేవాన్ష్ (5), చొక్కరాజు విజయ్ (4), రెడ్డిచర్ల యశ్వంత్(5) ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి దుర్మరణం పాలయ్యారు. ఆడుకోవడానికి వెళ్లి నీటి గుంటలో పడి ఓకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్