సమావేశంకు అందరూ హజరు కావాలి

అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆగస్టు 3 వతేది పురపాలక సంఘం కౌన్సిల్ లో జరిగే సమావేశానికి సంబందించిన అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ రాంబాబు శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. సమావేశం పట్టణ సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమీషనర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్