పెనగలూరు మండలం ఈటిమార్పురం కు చెందిన యువతిని మూడేళ్లుగా శారీరకంగా అనుభవించిన బైర్రాజు వెంకట సాయి అనే యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పెనగలూరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు న్యాయం చేయలేని యువతి తెలిపారు. శుక్రవారం బాధితురాలు, గ్రామస్తులు పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు. యువతి పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట రోగర్ బాటిల్ తో ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.