రైల్వేకోడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రశ్న రావణ్, జడశ్రావణ్, ప్రకాష్ రాజ్‌లపై నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతీకాత్మకంగా హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో పాటు పలువురు నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.