రైల్వే కోడూరు మండలం లోని శెట్టిగుంట గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు షేక్ అన్వర్ భాష కుమారుని వివాహం ఆదివారం నాడు వారి స్వగృహం నందు జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు పాల్గొని షేక్ అమానుల్లా - నూర్ ఏ అయ్యిన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.