సిద్ధవటం: దొమలత బెడదతో అవస్థలు

కొద్దిపాటి వర్షం కురిస్తే ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాల పల్లి పంచాయతీ కమ్మపాలెంలో కొద్దిపాటి వర్షం కురిస్తే రహదారుల పై రోజులు తరబడి నీరు ఉంటుంది. దీంతో దుర్వాసన, మరియు దొమలు జ్వరాలు బారీన పడుతున్నామని బుధవారం స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్