పుల్లంపేట మండలం అనంతం పల్లి క్రాస్ లోని సినిమా హాలు వద్ద శుక్రవారం రాత్రి కారు కరెంటు స్తంభాన్ని ఢీ కొనింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. పెనగలూరు మండలం నల్లపురెడ్డి పల్లి నుండి అక్క, తమ్ముడు రైల్వే కోడూరు వెళుతూ మార్గమధ్యంలో అనంతంపల్లి క్రాస్ వద్ద కారు వేగాన్ని అదుపు చేయలేక కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.