రైల్వేకోడూరు: భువనేశ్వరి దేవికి పూజలు

రైల్వేకోడూరు పట్టణ నడిబొడ్డున ఉన్నభుజంగేశ్వర స్వామి ఆలయంలో వెలసిన భువనేశ్వరి అమ్మవారికి శుక్రవారం భక్తులు రాహుకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి విరివిగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు యోగీశర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్