రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి రైల్వే గేటు వద్ద సుమారు 25 సంవత్సరంల వయస్సు గల గుర్తుతెలియని యువకుడు రైలు నుండి ప్రమాదవశాత్తు క్రింద పడి మరణించాడు. మంగళవారం రేణిగుంట వైపు వెళ్తున్న రైలు నుండి జారిపడి చనిపోయినట్టుగా స్థానికులు తెలిపారు. రేణిగుంట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఆచూకీ తెలిసినవారు 9885753379, 9963126343 ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.