పొత్తపి శ్రీ మూలస్థానేశ్వరునికి అభిషేకం

రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పొత్తపి గ్రామం శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం అర్చకులు శ్రీ షహపురం గోపీనాథ్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అనేకమంది భక్తులు తమ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕