చెరువును తలపిస్తున్న చిట్వేల్

చిట్వేళ్లలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద నీరు నిలిచి కుంటలను తలపిస్తోంది. పంట కాలువలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకోవడంతో నీరు ముందుకు కదలడం లేదు. వర్షాలకు నీరు మొత్తం నిలిచి చెరువును తలపిస్తోంది. అక్కడ నివసిస్తున్న వారు నీటిలో పాములు వస్తున్నాయని, ఇళ్ల నుంచి బయటకు రావాలంటే కష్టంగా ఉందని తెలిపారు. అధికారులు పంట కాలువలను యథావిధిగా తవ్వించాలని కోరారు.

సంబంధిత పోస్ట్