యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినూత్న నిరసన

గాంధీ జయంతి సందర్భంగా, రాజంపేటలో యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, యానాదులకు ఎస్టీ వర్గీకరణ కల్పించాలని కోరుతూ వినూత్న నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షులు నీలం సురేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యానాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕