నందలూరు జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభం

నందలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని శనివారం వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, కళాశాల సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నందలూరు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్