సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు ఏర్పాటు చేయాలి

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను తప్పనిసరిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ పార్లమెంట్ ఇంచార్జి యల్లటూరు శ్రీనివాస రాజు అన్నారు. గురువారం రాజంపేట పట్టణంలోని ఎమ్. డి. ఓ కార్యాలయం, రెవిన్యూ కార్యాలయము, అర్బన్ పోలీస్ స్టేషను, రూరల్ పోలీసు స్టేషను, సబ్ జైలు, అగ్నిమాపక కార్యాలయం, పంచాయతీరాజ్ కార్యాలయాలను ఆయన స్వయంగా పర్యటించి ఫోటోలు అందజేశారు.

సంబంధిత పోస్ట్