శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు

రైల్వే కోడూరు నియోజకవర్గంలోని నందలూరు మండలం పొత్తపి గ్రామంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం త్రయోదశి ధనిష్ఠ నక్షత్రం సందర్భంగా అర్చకులు శ్రీ షహపురం గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదములు స్వీకరించి తరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕