రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పొత్తపి గ్రామంలో అతిపురాతన శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో భాద్రపద మాసం సోమవారం అర్చకులు శ్రీ షహపురం గోపీనాథ్ ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, శ్రీ కామాక్షి అమ్మవారికి పుష్పాలంకరణ సేవలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.