భక్త రామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వైయస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం1 గ్రామపంచాయతీ వెంకటేశ్వరపురం గ్రామం లో వెలసిన శ్రీ శ్రీ భక్త రామాంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలాభిషేకం అమృతాభిషేకం పంచామృతం స్వామివారికి పూజా కార్యక్రమం, నైవేద్యం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్