నందలూరు మండలం పొత్తపి గ్రామం శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కామాక్షి అమ్మ వారికి అర్చకులు శ్రీ షహపురం గోపీనాథ్ ఆధ్వర్యంలో మంగళవారం విశేష కుంకుమ పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించారు.