ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన ఒంటిమిట్ట కోదండరాముడు

ఆంధ్ర భద్రాద్రిగా విరాజుల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి అభయమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై ఉన్న సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను దర్శించుకుని పల్లకి కింద నుండి ఆలయంలోకి ప్రవేశించారు.

సంబంధిత పోస్ట్