స్మశానానికి దారి వేయాలి

నందలూరు మండలం కుంపిణీపురం గ్రామం శ్రీ వరాహ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి గ్రామ స్మశాన వాటికకు పోవు దారి బురద, గతుకులతో, కంపతో నిండి రాకపోకలకు అంతరాయముగా ఉన్నది. గ్రామస్తులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించిననూ రోడ్డు వేయుటకు చర్యలు తీసుకొనలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డు వెయ్యాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు

సంబంధిత పోస్ట్