ఒకటో తారీకే పెన్షన్ల పంపిణీ పూర్తి చేశాం - చెమ్మర్తి

వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకటో తారీకే పూర్తి చేశామని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చెమ్మట్టి జగన్మోహన రాజు అన్నారు. ఆయన కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమర వెంకట నరసయ్య, ఓబినేని సుబ్బమ్మ, రఘురామిరెడ్డి, బాల మునయ్య, రమణ, రంతు మండల పరిధిలోని టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్