ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు – ఇద్దరికీ తీవ్ర గాయాలు

రాయచోటి రూరల్ పరిధిలోని చెన్నముక్కపల్లి – కడప బైపాస్ రోడ్డులోని బ్రిడ్జ్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఒక మహిళ, ఒక చిన్న పిల్లవాడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్