చిన్నమండెం: సిసి రోడ్డును ప్రారంభించిన మంత్రి సతీమణి

చిన్నమండెం మండలం పడమట కోన గ్రామం తొగటపల్లిలో సిసి రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్థానిక కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా హరితమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తుందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్