ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మహిళలు అంటే ఒక కుటుంబానికే కాదు దేశ అభివృద్ధికి శక్తవంతమైన ఆయుధం అని రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలొ జరిపిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ పి. హర్ష లత పంకజ్ మరియు డాక్టర్ ఎం ఎం వినోదిని తెలుగు విభాగము యోగి వేమన యూనివర్సిటీ గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్