లక్కిరెడ్డిపల్లి: అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి: సిపిఐ

లక్కిరెడ్డిపల్లి నాడు నేడు లో జరిగిన అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ఆయన మాట్లాడుతూ గత వైయస్సార్సీపి ప్రభుత్వంలో ఫేస్1, ఫేస్ 2 లో నాడు - నేడు పనుల్లో అవినీతి అక్రమాలు నాటి నాయకుల జోక్యంతో కొన్ని చోట్ల పనులు జరగకుండానే బిల్లులు మార్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్