లక్కిరెడ్డిపల్లి: మృత్యువు లోనూ వీడని వయోవృద్ధుల బంధం

లక్కిరెడ్డిపల్లి మండలం బుర్జపల్లికి చెందిన ఉదయగిరి పెద్ద సుబ్బరాయుడు (110), వెంకట సుబ్బమ్మ (105) ఎంతోకాలంగా కష్ట సుఖాలను పంచుకుంటూ అన్యోన్యంగా జీవనం కొనసాగించారు. సోమవారం భర్త వెంకటసుబ్బయ్య మృతిచెందగా భర్త మరణ వార్త విన్న భార్య అదే రోజు మూడు గంటల వ్యవధిలో మృతి చెందింది. మరణం లోను శతాధిక వృద్ధులు ఒకే రోజు గంటల తేడాతో మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్