రాయచోటి: ఎస్పీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. అంబేద్కర్ సమాజంలో అంటరానితనం నిర్మూలనకు అక్షరమనే ఆయుధాన్ని ఎక్కువ పెట్టిన దార్శనికుడు అని అన్నారు. రాబోయే తరాలకు కూడా మార్గదర్శకం, వారిని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు.

సంబంధిత పోస్ట్