నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డిని శుక్రవారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులకు, గృహాలకు నాణ్యమైన విద్యుత్ అందించి విద్యుత్ సమస్య లేకుండా చూడాలని వారికి సూచించారు.