గురువారం రాయచోటి కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా అజెండా అంశాలలో 2023, 2024లో జరిగిన ఇంటిగ్రేటెడ్ రోడ్డు ప్రమాదాల డేటా తనిఖీ అంశాలపై సమీక్షించారు.
మదనపల్లె
నిమ్మనపల్లె కందూరు రోడ్డులో బ్యానర్లు ధ్వంసం: కేసు నమోదు