శబరిమలై యాత్రికుల కారు ప్రమాదం – ఒక స్వామికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ నుంచి శబరిమలైకి వెళుతున్న అయ్యప్ప స్వాముల కారు రాయచోటి సమీపంలో బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక స్వామి తలకు తీవ్ర గాయాలు కావడంతో, అతన్ని వెంటనే రాయచోటి వెంకటేశ్వర ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. శస్త్రచికిత్స కోసం హైదరాబాదుకు తరలించాల్సిన అవసరం ఏర్పడడంతో, గాయపడిన స్వామిని ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా హైదరాబాదుకు పంపించారు.

సంబంధిత పోస్ట్