రాయచోటిలో దట్టంగా కమ్ముకున్న పొగ మంచు

రాయచోటి పట్టణంలో శుక్రవారం ఉదయం 8: 30 అవుతున్న దట్టమైన పొగ మంచు కప్పేసింది. వచ్చిపోయే వాహనదారులు తగు జాగ్రత్తలతో పోవాలని పొగ మంచు కారణంగా ముందు వాహనాలు కనపడక లైట్ వెలుతురులో నెమ్మదిగా ప్రయాణం సాగిస్తున్నారు. వాహనదారులు ఇబ్బందులు పడ్తున్నారు.

సంబంధిత పోస్ట్