గాలివీడు లో ఇద్దరు బాలికను అదృశ్యం అయ్యారు. అరవీడు గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు గుండ్లపల్లి హై స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నారు. బుధవారం స్కూల్ కి వెళ్తాము అని చెప్పి వచ్చి తెరిగి ఇంటికి రాలేదు. అన్ని చోట్ల గాలించారు. గాలివీడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు.