రాయచోటి పట్టణంలో మదనపల్లి రోడ్డులో వెలిసిన ఎమ్మెస్సార్ వినాయక విగ్రహానికి నిమజ్జనం ఘనంగా జరిగినది. కేరళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా వినాయక గణేష్ నిమజ్జనోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆనంద ఉత్సాహాలతో పాల్గొన్నారు. అనంతరం లక్కిరెడ్డిపల్లె లోని దొర్లి చెరువులో నిమజ్జనం చేశారు.