20 మంది పిల్లల సామర్థ్యం, 50+ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్, మినీ ప్లే స్టేషన్, NEP 2020 ఆధారిత పాఠ్యాంశాలు, టీచర్ ట్రైనింగ్, మార్కెటింగ్ సపోర్ట్, నిరంతర మార్గదర్శకం మరియు పూర్తి బిజినెస్ సపోర్ట్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లు, మహిళా వ్యాపారవేత్తలు, గ్రాడ్యుయేట్స్ తమ కెరీర్‌ను విజయవంతమైన వ్యాపారంగా మార్చుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం.
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ మీ భవిష్యత్తును కూడా విజయవంతంగా నిర్మించుకోండి! సంప్రదించండి: 99847 99847 | 96429 99847