బీ. కొత్తకోట: మహిళా వైద్యులకు సన్మానం

జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా సోమవారం బి. కొత్తకోట లోని ప్రభుత్వ వైద్యశాల మహిళా వైద్యులను బిజెపి నాయకులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గోరంట్ల రమేష్, ముకుంద బాబు, శీలం రంగారెడ్డి, మురళి, ప్రసాద్, కృష్ణమూర్తి, నరేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్